Wednesday, 4 November 2026

సినిమాలపై వ్యాట్‌ తొలగింపునకు ముఖ్యమంత్రి సుముఖం

హైదరాబాద్‌: సినిమాలపై వ్యాట్‌ను తొలగించునకు సీఎం సానుకూలంగ స్పందిచారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. వ్యాట్‌ తొలగిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారని, దేశంలో ఎక్కడ లేని విధంగ ఏడు సంవత్సరాలనుంచి వ్యాట్‌ కడుతున్నమని ఇప్పటికెే వినోదపు పన్ను కడుతున్నామని వ్యాట్‌తో నిర్మాతలు చాతికిల పడుతున్నారని ఈ రోజు నిర్మాతల మండలీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *