Author Archives: janamsakshi

క్రికెటర్లపై బీసీసీఐ వేటు

ముంబయి:స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేదం విధించింది.టీపీ సుధీంద్రపై జీవిత కాల నిషేదం శలబ్‌ శ్రీవాస్తవపై ఐదేళ్లపాటు,మోనిష్‌ మిశ్రా,అమిత్‌ యాదవ్‌,అభినవ్‌ బాలిలపై ఏడాది పాటు …

రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి …

రాజేంద్రనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

అమ్రాబాద్‌లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లోని విద్యుత్‌ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

విధుల్లో చేరిన ఫ్లయింగ్‌ ఆఫీసర్ల బృందం

హైదరాబాద్‌:భారత రక్షణ దళాల్లోకి మరో 216 మంది ఆఫీసర్ల బృందం ఈరోజు ఆధికారికంగా విధుల్లో చేరింది.హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్‌లు భారతీయ …

నేడు శ్రీపాండురంగస్వామి కళ్యాణం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : శ్రీ పాండురంగస్వామి, రుక్మాబాయిల కళ్యాణ మహోత్సవం నేడు ఉదయం 11 గంటలకు విశాఖ నక్షత్రయుక్త కళ్యాణ లగ్న పుష్కరాంశమందు వైభవంగా …

వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే రాంబాబు ఒంగోలు, కొమరోలు ,జూన్‌ 30 : కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం క్రింద మంచినీటిని సరఫరా చేసేందుకు …

1,2 తేదీల్లో జోన్‌-1,3 లకు నీటి సరఫరా

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : మార్కాపురం పట్టణానికి దూపాడు నుండి నీరు సప్లైచేయు ప్రధానపైపులైన్‌కు ఏర్పడిన లీకులకు జరుగుతున్న మరమ్మతులు పూర్తికానందున జులై 1వ తేదీన …

హిందీ పండితునికి సన్మానం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : స్థానిక జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. …

అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు …

epaper

తాజావార్తలు