Author Archives: janamsakshi

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న …

యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు …

పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి …

ఖరీఫ్‌ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

ఏలూరు, జూన్‌ 25 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన …

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య …

రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

కర్నూలు, జూన్‌ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …

26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక …

చంద్రబాబువి చిల్లర రాజకీయాలు : లగడపాటి

విజయవాడ, జూన్‌ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర …

మంత్రి గల్లా ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

– వాహన శ్రేణిలోని నలుగురికి గాయాలు చిత్తూరు, జూన్‌ 25 : రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఎస్కార్ట్‌ వాహన శ్రేణిలోని ఒక …

కేంద్ర మంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా …

epaper

తాజావార్తలు