జిల్లా వార్తలు

నాలుగైదు రోజుల్లో వ్వవసాయ అవసరాలకు నీరు విడుదల చేస్తామని హామీ : సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: కోర్టు నిబంధనల వల్లే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయ లేకపోతున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఆగస్టు …

అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

పశ్చిమగోదావరి: కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్న గూడెం ద్ద హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ సఘటనలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. …

యూపీఎస్‌సీకి పంపించిన 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితాను యూపీఎస్‌సీకి పంపంచింది. ఈ ఎనిమిది మంది పేర్లను పరిశీలించి అందులో ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్‌సీ …

తుంగభద్ర ద్వారా 20 గేట్ల ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర నదీతీర గ్రామాలను అధికరులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో 20 గేట్ల ద్వారా 47,700 క్యూసెక్కుల నీటిని …

సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లంతు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాపాల తిప్ప నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లతైనట్లు సమాచారం. ఉదయం తెప్పలో వేటకు వెళ్లిన వీరు …

నగరంలో ఎడతెరపి వర్షాల నేపథ్యంలో మేయర్‌ సమీక్ష

హైదరాబాద్‌: జంటనగరాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా నాలలు పోంగుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనిపై …

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట ఖారరు

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఖరరైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొంటారు. కర్నూలు, నంద్యాల, …

సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా ఈ నెల 5 నుంచి 9 వరకూ సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు …

దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ

హైదరాబాద్‌: దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌ఛార్జి డీజీపీ హోదాలోనే ఆయనకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోసారి న్యాయస్థానానికి చేరిన ఫీజుల అంశం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఫీజుల అంశం మరోమారు న్యాయస్థానానికి చేరింది. అఫిడవిట్లు దాఖలు చేయకున్నా తమకు 27వేల ఫీజుల ఖరారుపై 10 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. …

తాజావార్తలు