జిల్లా వార్తలు

ఏముకుంట గ్రామం వద్ద లక్ష విలువ చేసే కలప పట్టివేత

ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి అటవీశాఖా పరిధిలోని తాండ్రా గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువ చేసే కలపను ఎముకుంట గ్రామం వద్ద అధికారులు కలపను తరలిస్తున్న వ్యాన్‌ను …

విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర …

పెషావర్‌లో కారు బాంబు దాడి..ముగ్గురు మృతి

ఇస్లామాబాద్‌: పెషావర్‌ మరోసారి రక్తమోడింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో ముష్కరులు కారు బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 12 మందికిపైగా గాయపడ్డారు.ఆబ్దారా …

ఢిల్లీలో కిషన్‌రెడ్డి దీక్ష ప్రారంభం

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశ  రాజధానిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్‌రెడ్డి చేపట్టిన సత్యగ్రహ దీక్ష ప్రారంభమైంది. భాజపా సీనియర్‌  నేత రాజ్‌నాధ్‌సింగ్‌ కిషన్‌రెడ్డి …

రెండో వికెట్‌ను కోల్పోయిన భారత్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. గంభీర్‌ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో టైలర్‌కు …

పార్లమెంట్‌లో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌లో విపక్షల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని …

అమెరికాలో రాష్ట్రానికి చెందిన ఓ స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి

న్యూయార్క్‌: అమెరికాలో రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పడపాటి రాజా చౌదరి (25) న్యూయార్క్‌లో ఓ కంపెనీలో …

జిల్లా కేంద్రంలో భారీ వర్షం

నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.

తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు-15గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు

కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతున్న పాలవాగు

ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

తాజావార్తలు