జిల్లా వార్తలు

ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి

కళాశాలల బంద్‌కు సహకరించాలి సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.

ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు

సిద్దిపేట: ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వమించనున్నట్లు ఏబీవీపీ తెలిపింది. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, బీఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 15న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మకుమారి నూతన భవన ప్రారంభానికి ఈనెల.5న హాజరవనున్న డిప్యూటీ

మెదక్‌: సంగారెడ్డి బ్రహ్మకుమారి ఈవ్వరీయ విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ హాజరవనున్నట్లు ఆ సంఘం మేనేజర్‌ సుమంగళ తెలిపారు.

బ్యాంక్‌ఖాతా నుంచి తెలియకుండానే 65వేలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మం: ఏన్కూరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రాధారాణి అనే ఉపాధ్యాయురాలి బ్యాంక్‌ ఖాతా నుఉంచి గుర్తు తెఇయని వ్యక్తులు పాట్నాలో రూ.65వేలు డ్రా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకచ్చింది. …

దమ్మపేట మండలంలో ట్రాక్టర్‌ కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం …

పోలాలవద్దకు వెళ్లే దారి కబ్జా

కరీంనగర్‌: గంగాధర మండలం తాడాజెర్రి గ్రామంలో వ్యవసాయ రైతులు పోలం వద్దకు వెళ్లే రహదారిని కబ్జా చేసి దున్నారని రైతులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశారు. రహదారి …

దూళికట్టలోని అతిసారం బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

పెద్దపెల్లి: ఎమ్మిగేడు మండలం దూళికట్ట గ్రామంలో అతిసారం బారిన పడి మృతి చెందిన 4గురు కుటుంబాలను ఆదుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఒక్కో కుటుంభానికి రూ.20వేల ఆర్థిక …

రాజ్యాసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యాసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఓసారి సభ రెండు గంటలు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది …

ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం-మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది.

ఢిల్లీ: ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదంసంబవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్నారు.

రాష్ట్రంలో పంటలసాగుపై నివేదిక సమర్పించాలి

హైదరాబాద్‌: నీటిమట్టం నాగార్జునసాగర్‌లో 510, శ్రీశైలంలో 839 అడుగులకు చేరినా నీటిని విడుదల చేయటం లేదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీన్ని విచారించేందుకు రాష్ట్రంలోని …

తాజావార్తలు