జిల్లా వార్తలు

ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం

న్యూఢిల్లీ: నెహ్రూెకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం సాధించింది. ఫైనల్లో కామెరూన్‌పై విజయం సాధించి కప్‌ను మూడోసారి కైవశం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో కామెరూన్‌పై …

తుంగభద్ర జలశయం నుంచి 3గేట్ల ద్వారా నీటి విడుదల

హొస్సేట: తుంగభద్ర జలాశయం నుంచి ఆదివారం డ్యాంలోని 3గేట్లను అడుగుమేర ఎత్తి 4800 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీకల్లా …

బొగ్గు కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలి: సురవరం

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా యూపీఏ-2 హయాంలో రూ.ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సరువరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై …

లక్ష్మణ్‌, సునీల్‌ జోషిలకు కర్ణాటక క్రికెట్‌ ప్రతినిధుల సన్మానం

బెంగళూరు: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వి.వి.ఎస్‌. లక్ష్మన్‌, సునీల్‌ జోషిలను కర్ణాటక క్రికెట్‌ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది. భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరుగుతున్న …

కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల కోరుతూ మాజీమంత్రి దీక్ష

అవనిగడ్డ: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్దప్రాసాద్‌ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నాగార్జున సాగర్‌ నుంచి నీటివిడుదల చేయవద్దంటూ …

సత్యసాయి బాబా ఆస్తుల సమాచారం వెల్లడి

అనంతపురం: సత్యసాయి బాబా ఆస్తులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయన సహాయకుడు సత్యజిత్‌ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాకు సత్యసాయి డిక్లరేషన్‌ పేరుతో మెయిల్‌ …

వేధింపులపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు

హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోడులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం ఆరోపించింది. జిల్లా అధికారులు తహసీల్దార్లపై అనవసరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, పోలీసు …

శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు

వరంగల్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమాణారెడ్డి వరంగల్‌లో ప్రకటించారు. విద్యుత్తు సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం …

ఈనెల 4నుంచి ఎస్‌.ఎష్‌.ఐ మహాసభలు

హైదరాబాద్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ 14వ అఖిలభారత మహాసభలు ఈనెల 4నుంచి 7 వరకూ తమిళనాడులోని మధురైలో జరుగుతాయని ఎస్‌.ఎఫ్‌.ఐ జాతీయనేత చంద్రమోహన్‌ తెలిపారు. ఇందులో రాష్ట్రం …

చురుగ్గా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా చురుగ్గా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, …

తాజావార్తలు