Tuesday, 3 November 2026

కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల కోరుతూ మాజీమంత్రి దీక్ష

అవనిగడ్డ: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్దప్రాసాద్‌ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నాగార్జున సాగర్‌ నుంచి నీటివిడుదల చేయవద్దంటూ కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆకస్మీకంగా అవనిగడ్డలోని గాంధీక్షేత్రం వద్ద నిరసనదీక్ష చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *