జిల్లా వార్తలు

పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో

సిద్దిపేట: కొమతిచెరువు సమీపంలోని తారకరామారావు కాలనీలో ఆర్డివో నిఖిల తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం పనులు చేపట్టాలని సిబ్బందిని …

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ముగిసిన సమావేశం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణ పై రెండు మూడు రోజుల్లో సృష్టత ఇస్తామని …

కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

వరంగల్‌: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌

బెంగళూరు: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 315 పరుగుల వద్ద ఫ్రాంక్లిన్‌ …

మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.

సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు …

కానిపర్తిలో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లను ద్వసంచేసి కాపర్‌వైరు-అపహరణ

కరీంనగర్‌: కమలాపూర్‌ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్‌ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.

విద్యుత్‌ కోతలపై గవర్నర్‌ను కలవనున్న తెదేపా టీడీపీ

హైదరాబాద్‌: ప్రజాసమస్యలు, విద్యుత్‌ కోతలపై తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం …

కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలోని 1,2 యూనిట్ల ప్రారంభానికి కోర్టు అనుమతి

చైన్నై: తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రానికి కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునువెలువరించింది. దీంతో …

తాజావార్తలు