జిల్లా వార్తలు
అణువిద్యుత్ నిర్మాణ పనులు అడ్డుకున్న నిర్వాసితులు
విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో బాబా అణు విద్యుత్ పరిశోధన కేంద్రం నిర్మిణపనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. వెంటనే పనులు నిలిపివేయాలంటూ అధికారులను నిర్బంధించారు.
ఉపకారవేతనాలు రీన్యూవల్ సెప్టెంబర్ 15 వరకు పోడగింపు
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
సెప్టెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నా కేసీఆర్
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తతారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు అన్ని సమాచారం.
ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తాజావార్తలు
- నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!
- నేడు జార్ఖండ్ తొలిదశ పోలింగ్
- దాడిఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు
- అబద్దాల ప్రచారం,వాట్సాప్ యునివర్సీటీకి కాలం చెల్లింది
- నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..
- భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు ప్రమోషన్..!!
- 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు- ఎల్లో అలర్ట్..!!
- మాజీమంత్రి కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్
- రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
- మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది
- మరిన్ని వార్తలు