జిల్లా వార్తలు

పోలీసులుపై వైకాపా ఎమ్మెల్యే వీరంగం

శ్రీకాకుళం: విద్యుత్‌ కోతలకు నిరసనగా శ్రీకాకుళంలో చేపట్టిన ఆందోళనలో వైకాపా ఎమ్మెల్యే కృష్ణదాస్‌ పోలీసుల పై వీరంగం సృష్టంచారు.  ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే భార్య, పార్టీ జిల్లా …

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఎనిమిదో రోజూ పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన చేపట్టాయి. ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్‌ వ్యక్తం చేస్తూ స్పీకర్‌ వెల్‌లోకి దూసుకువెళ్లారు. …

నౌకాదళాధిపతిగా దేవేంద్రకుమార్‌ జోషీ బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత కొత్త నౌకాదళాధిపతిగా అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషి శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. యాంటీ సబ్‌మెరైస్‌ వార్‌ఫేర్‌ విభాగంలో స్పెషలిస్టు అయిన జోషీ నిర్మలా వర్శ …

రాజీనామాకు సిద్ధమైన నంద్యాల ఎస్పీవై రెడ్డి

న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి కర్నూలు, కడప జిల్లాలకు రావాల్సిన తాగునీరు రాకపోవడంపై ఆందోళనకు దిగిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. పోతిరెడ్డిపాడు …

జిల్లాలో భారీ వర్షాలు-పొంగిపోర్లుతున్న వాగులు

ఆదిలాబాద్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. కడెం జలాశయానికి వరదనీరు భారీగా చేరటంతో 4గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. …

రామగుండంలో భారీ వర్షం-జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కరీంనగర్‌:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్‌ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్‌పల్లి, మల్కాపూర్‌, గోదావరిఖనిలోని సీతానగర్‌,అశోక్‌నగర్‌ ప్రాంతాల్లోకి నీరు చేరింది.

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలో విపక్షలు నిరసన ప్రదర్శిన చేపట్టాయి. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఈ ఉదయం తెదేపా, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ …

నేడు టీడీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభా పక్షం నేడు భేటీ కానుంది. విద్యుత్‌ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్థృతం చేయాలని పార్టీ నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు ఈ …

రుసుముల చెల్లింపులపై నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి: నారాయణ

మెదక్‌: ఇంజినీరింగ్‌ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో …

ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో విద్యుత్‌ సంక్షోభం, ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఇందిరమ్మబాటలపై చర్చంచనున్నట్లు సమాచారం.

తాజావార్తలు