జిల్లా వార్తలు

సామాజికవేత్త అన్నా హజారే బృందంలో నక్సలైట్లు

సత్నా: అన్నా హజురే బృందంలో నక్సలైట్లు ఉన్నారని వారితో సంబంధాలను తెంచుకున్న పక్షంలో హజారేకు తాను మద్దతిస్తానని జనతాపర్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. హజారేకు నా మద్దతు …

ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు

పాల్వంచ: ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు, ప్రజల వెతలకు కారణమని తెఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రధానంగా తెలంగాణలో 1991 తర్వాత తెలంగాణలో భూపాలపల్లి …

గోకుల్‌చాల్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడం ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: లుంబినీపార్క్‌, గోకుల్‌చాట్‌ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. లుంబినీ పార్కులో పెలుళ్లు జరిగి …

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది: మంత్రి ఆనం

నెల్లూరు: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం కుంటుపడటానికి ఉచిత విద్యుత్తే కారణమని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి …

రైతులకు ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై పోరాడుతున్న తెరాస తమపై ఎన్ని కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదని రైతులకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ …

భవనం కూలి ఇద్దరు మృతి: మైసూర్‌

కర్ణాటక: మైసూర్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం …

మరోసారి అసోంలో ఘర్షణలు ఐదుగురు మృతి

అసోం: అసోంలో బోడోలకు ప్రవాస బంగ్లాదేశ్‌ వాసులకు మధ్య రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా లేదు. తాజా చిరాంగ్‌ జిల్లాలో చోటు చేసుకున్న అలర్లలలో ఐదుగురు మృతి …

నందమూరి వంశానిక చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించాలి

హైదరాబాద్‌: చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ వాధ్యతలను నందమూరి వంశానికి అప్పగించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్‌ …

చిన్నరెడ్డి అరెస్టుని నిరసిస్తూ పార్టీ శ్రేణుల అందోళన

నల్గొండ: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టునిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. రెండు కిలోమీటర్లు …

పురాతన ముద్రలు లభ్యం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కవాడ్‌పల్లి సమీపంలోని గుట్టలపై పురాతన లోహపు ముద్రలు లభ్యమయ్యాయి. రామ, లక్ష్మణ, సీత, హనుమాన్‌లతో పాటు ఈస్‌టిండియా కంపెనీకి చెందిన …

తాజావార్తలు