గోకుల్‌చాల్ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడం ప్రభుత్వం విఫలం
హైదరాబాద్: లుంబినీపార్క్, గోకుల్‌చాట్ పేలుళ్ల ప్రధాన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. లుంబినీ పార్కులో పెలుళ్లు జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ ఉన్న స్మారక స్థూపం వద్ద భాజపా, వైఎస్‌ఆర్ పార్టీ నేతలు కొవ్వొత్తుల నిర్వహించి నివాళుర్పించారు. ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు.