జిల్లా వార్తలు

ముగిసిన మహాధర్నా: రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద తెదేపా, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధార్న ముగిసింది. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తున్న రైతులు, …

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరులో విషాద సంఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లిలో పిడుగుపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెల్లూరు …

తెలంగాణ మార్చ్‌కు ‘మహిళదండు కదలాలి’

కరీంనగర్‌:  సెప్టెంబర్‌ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు మహిళదండు కదలాలని  మహిళలకు పిలుపినిచ్చారు జిల్లా జేఏసీ చైర్మన్‌ సుంకే యశోద అన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా  తెలంగాణ …

వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు

హైదరాబాద్‌: వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయింది. ఈ రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో …

ధర్మాన రాజీనామ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించిన సీఎం

హైదరాబాద్‌: ధర్మన రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరాకరించారు. డిల్లీలో రెండు రోజుల పాటు అధిష్టానం పెద్దలతో ఆయన జరిపిన విస్తృత భేటీలు …

ఒకే తరహా ఫీజు ఉండాలి: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒకే తరహా ఫీజ ఉండాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య పేర్కొంది. ఒకే తరహా ఫీజు లేకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్లు తిరిగి …

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని …

అమెరికా కోర్టు తీర్పుని సవాలు చేస్తామంటున్న స్యామ్‌సంగ్‌

ఢిల్లీ: పేటెంట్‌ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్‌ కంపెనీఇ అనుకూలంగా అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే సవాలు చేయడానికి స్యామ్‌సంగ్‌ సిద్థమవుతోంది, కోర్టు నిర్ణయంపై పునరాలోచన చేయాలని …

పదోన్నతుల్లో కోటా సాధ్యాం కాదన్న అటార్నీ జనరల్‌

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదన చట్టపరంగా సాధ్యం కాదని అటార్నీ జనరల్‌ వాహనవతి పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖకు  లేఖ రాసినట్లు …

ఈ నెల 27న నగర బీజేపీ బంద్‌ పిలుపును పాటించకండి: కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ నెల 27న  నగర బీజేపీ బంద్‌ను పాటించకండి టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం నాయకులు పిలుపినిచ్చారు. హిందూ ముస్లీం మధ్య ఐక్యత చెడగొట్టడానికి కొంత మంది …

తాజావార్తలు