జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర  రాజధానిలో పలు చోట్ల వర్షం పంజాగుట్ట, ట్యాంక్‌బాండ్‌, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.

బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలి

కరీంనగర్‌:  బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ బీడి కార్మికుల సంక్షేమనిధిలో ఉద్యొగుల …

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం:కొదండరాం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో జేఏసీ చైర్మన్‌ కొదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం …

విద్యుత్‌ సమస్య తీర్చటం చేతకాక పోతే విద్యుత్‌ బోర్డ్‌ మాకు అప్పగించండి:టీడీపీ

హైదరాబాద్‌:  విద్యుత్‌ సమస్య తీర్చటం చేతకాక పోతే విద్యుత్‌ బోర్డ్‌ మాకు అప్పగించండని టీడీపీ నేత ఎర్రబెల్లి దయకర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి సోమవారందాకా సమయం ఇస్తున్నామని ఈ …

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలిక మృతి

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో మరో బాలిక మృతి చెందినతి. సీర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన మౌనిక ఆసుపత్రిలో మృతి చెందినది.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: టీడీపీ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మాలమహానాడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ముట్టడికి యత్నించింది. మాల, మాదిగల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు …

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు-ఒకరి మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం  రైల్వే కాన్వెంట్‌ జంక్షన్‌ దగ్గర గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో అక్కడికక్కడే ఇకరు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఎస్సీ, ఎస్టీ నిధులను ఖర్చు చేయని మాట వాస్తవమే:సీఎం

హైదరాబాద్‌: ఈ రోజు ఎస్సీ ఎస్టీల ఉపసంఘం ఉప ప్రణాళికపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సేవ …

పాల్వంచలో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గండా మల్లేష్‌, చంద్రావతి, …

వృథ్వి-2 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒడిశా: వృథ్వి-2 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం నేడు విజయవంతంగా జరిగింది. ఒడిశాలోని చాందీపూర్‌ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.

తాజావార్తలు