చేనేత కార్మికురు రెండో విడత సాయం అందచేసత

ఆన్‌లైన్‌ ద్వారా నగదు విడద చేసిన సిఎం జగన్‌
కరోనాతో ఆరు నెల ముందే రెండో విడత నిధు
ఇచ్చిన హావిూను నిబెట్టుకున్నామని ప్రకటన
అమరావతి,జూన్‌20(జ‌నంసాక్షి): చేనేత కార్మికుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హావిూ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం రెండోవిడత కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబరులో తొలివిడత ఆర్థిక సాయాన్ని అందించగా.. కొవిడ్‌ ప్రభావంతో ఈ విడత సాయాన్ని ఆరు నెల ముందుగానే
అందిస్తున్నారు. మగ్గం ఉన్న నేతన్నకు ఈ పథకం ద్వారా రూ.24వే చొప్పున బ్దిదారు ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఈ సందర్భంగా నేతన్న నేస్తం బ్దిదారుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటున్న చేనేత కార్మికు కష్టాు చూసి.. 6 నెల ముందుగానే ఆర్థికసాయం అందిస్తున్నట్టు తెలిపారు. కార్మికుకు మరింత చేయూత నందించేందుకు ఈ`మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాని అధికారును ఆదేశించినట్లు సీఎం చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి ఈ` ప్లాట్‌ ఫాం అందుబాటులోకి వస్తుందని, నాణ్యత, రవాణా, నగదు చెల్లింపు అంశాపై కార్మికు ప్రధానంగా దృష్టిసారించాని సీఎం సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికాయి పాల్గొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే క్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాను అము చేస్తున్నారు. రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాకు రూ.24 వే చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాకు జమ చేయనున్నారు. కోవిడ్‌`19 కారణంగా 6 నెల ముందుగానే ప్రభుత్వం సాయం అందించడం విశేషం. ఈ సదర్బంగా సిఎం మాట్లాడుతూ పాదయాత్రలో చేనేత కష్టాను చాలా దగ్గరగా చూశాను. వారందరికీ తోడుగా ఉంటానని వారికి మాట ఇచ్చాను . ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కొ ప్రఖ్యాతి గాంచిన చేనేత పరిశ్రమ ఉన్నా కూడా, మార్కెటింగ్‌ సరిగా లేక, ముడిసరుకు ధరు ఎక్కువగా ఉండడం, ఎలా బ్రతకాలో అర్థంకాని పరిస్థితి వారిది. గత ఏడాది నా పుట్టినరోజున డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మళ్లీ ఈ ఏడాది కూడా అదే రోజున ప్రారంభిద్దామనుకున్నాం. కరోనా కారణంగా ఇబ్బందు పడుతున్న వారిని ఆదుకోవడానికి, అంతవరకూ వేచి చూడ్డం ఇష్టంలేక ఇప్పడే ఇస్తున్నాం. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24మే ఇస్తామని చెప్పాం. ఈ మాట నెరవేరుస్తూ వైయస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడిదయతో, విూ అందరి ఆశీర్వాదాతో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. గత ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ. 200 కోట్లు సుమారుగా ఇస్తే.. ఇవాళ రూ. 406 కోట్లకు పైగా ఇస్తున్నాం. ఆప్కోకు గత ప్రభుత్వం పెట్టిన రూ.103 కోట్లతో పాటు, రెండో ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తకోసం మరో రూ.200 కోట్లు సుమారుగా ఇస్తున్నాం. కరోనా నివారణా చర్యల్లో భాగంగా ఆప్కోనుంచి బట్టను మాస్కు తయారీకి కొన్నాం. దీనికోసం రూ. 109 కోట్లు ఇస్తున్నామన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు సుమారు రూ.60క్ష మందికి ఇస్తున్నాం. పేదవాడి బతుకు మార్చే విధంగా ఇంగ్లీషు విూడియం తెస్తున్నాం. ఎస్సీు, ఎస్టీు, బీసీకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తూ నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో చట్టాలే తీసుకువచ్చాం . కేబినెట్‌లోనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీకు 60శాతం మంత్రి పదవు ఇచ్చాం . ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో నుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీకు ఇచ్చాం. 3.89 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.40వే కోట్లకుపైగా ఇచ్చాం. ఎలాంటి ంచాు లేకుండా, వివక్ష లేకుండా.. వారి చేతికే ఇవ్వగుగుతున్నాం. గ్రామస్థాయి నుంచి గొప్ప మార్పు తీసుకు రాగలిగాం. ఈ 13 నెల్లోనే ఇవన్నీ చేయగలిగాం అంటే దేవుడి దయ, విూ అందరి దీవెన వల్లే ఇది సాధ్యమయింది. ఈ బ్దిదారు జాబితా, ఎంపికకు సంబంధించి దాదాపు 80వే కుటుంబాకు మంచి జరుగనుంది. గ్రామ వాంటీర్లు సర్వేచేసి బ్దిదారును గుర్తించి గ్రామ సచివాయంలో సామాజిక తనిఖీ కోసం ఒక జాబితాను పెట్టాం. ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలో వివరాు కూడా అక్కడ పెట్టాం. ఇంకా నెరోజు సమయం ఉంది. ప్రతి ఒక్కరికీ మంచి చేయానే తపించే ప్రభుత్వం మనది. పథకాన్ని
ఎగరగొట్టానే ఆలోచన చేసే ప్రభుత్వం మనది కాదు. అర్హత ఉండి.. విూపేరు జాబితాలో లేకపోతే గ్రామ సచివాయంలో దరఖాస్తు చేసుకోండి. వెంటనే పరిశీలించి మళ్లీ వచ్చే నె ఇదే తేదీలోగా మిగిలిపోయిన వారు ఉంటే వారికి కూడా మంచి చేస్తాం. ఏవైనా సందేహాుంటే 1902 అనే నంబర్‌కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చన ఇసిఎం జగన్‌ హావిూ ఇచ్చారు.