ఆర్మూర్ లో పేకాట స్తావరంపై దాడి

ఆర్మూర్, ఏప్రిల్ 8 ( జనం సాక్షి):
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో పేకాట స్థావరంపై ఆదివారం స్థానిక పోలీసులు దాడి చేసినట్లు సమాచారం.పేకాట స్తావరం పై దాడిలో ఆరుగురు పట్టుబడి,సుమారు పదివేల పైన నగదు లభ్యమైనట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.