ఖమ్మం జిల్లా టీఎన్‌జీవో సంఘం
ఖమ్మం జిల్లా టీఎన్‌జీవో సంఘం జనవరి 1న జనంసాక్షి పత్రికకు ప్రకటన ఇచ్చింది. ఆ సమయంలో జనంసాక్షి పేజీల్లో సర్దుబాటు కాని యెడల ఆ ప్రకటన ముద్రించలేదు. అదే ప్రకటనను ఉగాది (ఏప్రిల్ 9) పండుగ సందర్భంగా జనంసాక్షి పేజీలో ముద్రించడం జరిగింది. దీనివల్ల టీఎన్జీవో నేతలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.
ఇట్లు
జనంసాక్షి యాజమాన్యం/ ఎడిటర్
