రాష్ట్ర ప్రయోజనా కోసం రాజీలేని పోరు

` పోతిరెడ్డిపాడుపై గతంలో మాట్లాడని విపక్షా విమర్శు అర్థరహితం

` ఏపీ జీవోపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం

` మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే 14(జనంసాక్షి): తెంగాణ, ఆంధ్రా రాష్ట్రా మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. పోతిరెడ్డిపాడు వ్యవహారం ఏపీ,తెంగాణ మధ్య అగ్గిరాజేస్తోంది. ఇరు ప్రభుత్వాతో పాటు పార్టీు కూడా మాట తూటాు ప్చుేతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైం నుంచి నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవోపై తెంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పందించారు. శ్రీశైం నుంచి నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. కృష్ణా జలాు ముందుగా తెంగాణలోకే ప్రవేశిస్తాయన్న విషయం ఏపీ గుర్తు పెట్టుకోవాని స్పష్టం చేశారు నిరంజన్‌ రెడ్డి. ఏపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తే..తామే ఏం చేయాలో అది చేస్తామని స్పష్టం చేశారు. తెంగాణ ప్రయోజనా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు వ్యవసాయం మంత్రి.  విపక్ష నేతు గతంలో ఎప్పుడైనా పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడారా? అని నిదీశారు. పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్ష నేతు చేస్తున్న ఆరోపణు అర్థరహితంగా ఉన్నాయని మంత్రి నిరజంన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాకు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హతే లేదని ఆయన విమర్శించారు. గతంలో ఒక్కమాట కూడా మాట్లాడని నేతు.. ఇప్పుడు ప్రభుత్వంపై అడ్డగోు విమర్శు చేస్తున్నారని ధ్వజమెత్తారు.