ఫార్మాసిటీతో ఉపాధి

share on facebook

636183472266929306హైదరాబాద్‌: ఫార్మాసిటీతో మూడు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా , పరోక్షంగా లభిస్తుందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. ఫార్మాసిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *