ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ

మహబూబ్‌నగర్‌: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించే ఈ ధర్నాలో అధికసంఖ్యలో రిటైడ్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.