కారు ఆటో ఢీ-పదిమందికి తీవ్ర గాయాలు

నవీపేట: మండల పరిధిలోని ఫకీరాబాద్‌ గ్రామ సమీపంలో ఆగివున్న కారును ఆటో ఢీకొన్న ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయినావి. జిల్లా ప్రభుత్వాసుపత్రికి వీరిని తరలించారు.