తెదేపా తెలంగాణ ఫోరం నేతల భేటీ

 

హైదరాబాద్‌ : తెదేపా తెలంగాణ ఫోరం నేతలు ఎన్టీఅర్‌ ట్రస్టుభవన్‌లో భేటీ అయ్యారు.తెలంగాణ కవాతు నేపధ్యంలో నిన్న చోటుచేసుకున్న ఘటనపై నేతలు చర్చిస్తున్నారు.