*తేరివి కి హజరై శ్రద్ధాంజలి ఘటించిన జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్

share on facebook

ఉట్నూర్ రాం నగర్ లో రాథోడ్ మహేందర్ గారి తండ్రి *కి.షే రాథోడ్ ధన్ సింగ్* గారి తెరివికి ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు హాజరై ధన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి రెండు నిముషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో నార్నూర్ వైస్ ఎంపీపీ చంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ మరసుకొల తిరుపతి,మాజీ ఎంపీటీసీ రమేష్,ఆడే సూరేష్ నార్నూర్ ప్యాక్స్ ఇంఛార్జ్ ఛైర్మన్,దేవీ దాస్ పవార్,సుమన్ బాయి జాధవ్, దిగంబర్ మహరాజ్, తుకారాం మహరాజ్,కవన కోకిల బంకట్ లాల్, మాన్ సింగ్ మహరాజ్,జాధవ్ వెంకట్ రాం,డా. నారాయణ్,ఎంపీటీసీ మోహన్,దావుల రమేష్, బాణోత్ రామారావు, రాం కిషన్ నాయక్, గోపాల్ రావ్,రాం దాస్, జగన్, గంగారాం నాయక్, శ్రీకాంత్, శేషేరవ్, పాల్గొన్నారు.

Other News

Comments are closed.