నందకం అతిథిగృహాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తితిదే ఆధ్వర్యంలో నూతనంగా నిర్శంచిన నందకం సముదాయాన్ని ప్రారంభించారు,. అనంతరం ధర్మగిరి ఎస్వీ వేదపాఠశాలను పరిశీలించారు. వేద విద్యార్థులు మంత్రోచ్చరణలు, శ్రీనివాస గద్యం పఠనాలను ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.



