ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తూనాను: బాబు

అనంతపురం: పిల్లకాంగ్రెస్‌ త్వరలోనే పెద్దకాంగ్రెస్‌లో కలిసిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జోస్యంచెప్పారు. ఆయన చాలకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచడంపై మండిపడ్డారు. ప్రజల కష్టాల తెలుసుకునేందుకే తాను పాదయాత్ర ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.