ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ఉంటుందని, ఎస్టీ విద్యార్థులకు నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో హజరు కావాలని తెలిపారు.