బోయిన్‌పల్లి ఎస్‌గా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.