లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లభాపడింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.