శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాన నేతల లిఖిత పూర్వక హామీ

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో కవాతు నిర్వహణకు మంత్రులు, ఐకాస నేతల మధ్య అంగీకారం కుదరడంతో ఈ చర్చలపై తుది నిర్ణయానికి తెలంగాణ మంత్రులు సీఎంతో భటీ అయ్యారు. నెక్టెస్‌రోడ్డులో శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాణ నేతలు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. ఈ మేరకు కవాతు నిర్వహణకు అనుమతి కోరుతూ వారు ప్రభుత్వానికి లేఖ రాశారు.