సికింద్రాబాద్ విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్, విశాఖల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్యే తెలిపింది. ఇరోజు రాత్రి 10.30 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు ఉంటుంది. రేపు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్నుంచి విశాఖకు ప్రత్యేక రైలు ఉంటుందని దక్షిణ మధ్య రైల్యే ప్రకటించింది.



