ఇంజనీరింగ్‌ ఫీజులపై స్పందించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. కాలేజీలకు బోదనాఫీజు కింద 35 వేల రూపాయలు చెల్లిస్తామని అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని ప్రభుత్వం అనడంతో కొందరు ప్రైవేటు కాలేజీల యాజమానులు దాన్ని సవాలు చేస్తు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఏఎఫ్‌ఆర్‌సీ నిబందనల మేరకే ఫీజు నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించారు. ఫీజు నిర్ణయించే వ్యవహరంలో నిపుణుల సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజావార్తలు