కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధుల నిర్వీర్యం పై పొన్నాల ఫైర్
జనగామ (జనం సాక్షి)జులై11: జనగామ జిల్లా కేంద్రంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని పొన్నాల లక్ష్మయ్య పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 400 ఉన్న వంట గ్యాస్ ఇప్పుడు 1200 చేరిందని చెప్పారు రైతులకు పంట నష్టం ఉసెలేదు రైతుల రుణమాఫీ సంగతి మరచిన ప్రభుత్వం రుణమాఫీ చేయక రైతులు బ్యాంకులకు ఇంట్రస్ట్ కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు అధికారంలో ఉండగా పెరగని ధరలు ఇప్పుడు ఎలా పెరిగాయి అని అన్నారు.నిధులను నిర్వీర్యం చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.ఈ సమావేశంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ మద్దూరు జెడ్పిటిసి గిరికొండల్ రెడ్డి జనగామ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ నర్మెట మండల అధ్యక్షులు జంగిటి అంజయ్య చేర్యాల మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ చేర్యాల పట్టణ అధ్యక్షులు చిరంజీవులు తరిగొప్పుల మండల అధ్యక్షుడు సంపత్ జనగామ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి బచ్చన్నపేట మండల అధ్యక్షుడు వంగ వెంకట్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దిలీప్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షులు పిన్నింటి నారాయణ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్ చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్ ముస్త్యాల యాదగిరి జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ మాజీద్ జనగామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ సరబు మధు కట్ట కృష్ణ జనగామ మండల మద్ధుర్ మండల నాయకులు కనక చంద్రం జనగామ పట్టణ అధికార ప్రతినిధి వేముల మల్లేష్ జనగామ పట్టణ ఉపాధ్యక్షులు సుల్తాన్ గోవింద్ రెడ్డి పిట్టల రాజు జనగామ యూత్ ఉపాధ్యక్షులు సౌడ మహేష్ ఎండీ అజమ్ చేర్యాల యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిగే రమేష్ సోషల్ మీడియా కో కన్వీనర్ ఎండీ ఫయాజ్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.