తిరుపతి చేరుకున్న చిదంబరం

తిరుపతి: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తిరుపతి చేరుకున్నారు. మంత్రులు గల్లా, అరుణ, పార్థసారిధి, ఎంపీ చింతామోహన్‌, తితిదే అధ్యక్షడు కనుమూరి బాపిరాజు తదితరులు ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం తెలిపారు.

తాజావార్తలు