దీక్షకు సంఘీభావం తెలిపిన బి.ఆర్.ఎస్ మండల కమిటీ నాయకులు
ఏటూరునాగారం(జనంసాక్షి)జులై08.
శనివారం రోజున ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ విభజన సమయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పొందుపరిచిన చట్టాలను ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడానికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ సాధనలో భాగంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ ఆజ్మీర.సీతారాం నాయక్ గారు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన ఏటూరునాగారం బి.ఆర్.ఎస్ పార్టీ మండల కమిటీ నాయకులు గడదాసు.సునీల్ కుమార్,జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎమ్ డి.వలియోబి-సలీం,ఎంపీపీ అంతటి.విజయ-నాగరాజు,సీనియర్ నాయకులు నూతి.కృష్ణమూర్తి,తుమ్మ. మల్లారెడ్డి,ఏటూరునాగారం సర్పంచ్ ఈసం.రామ్మూర్తి,సయ్యద్ సర్దార్ పాషా,ఆల్లి శ్రీనివాస్,మాదరి రామయ్య, లొటపెటల.రాజేష్,అల్లంల.చంటి యాదవ్,వావిలాల.రాంబాబు,అటిక నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.