నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించాలి
గుడిహత్నూర్: జూలై 22( జనం సాక్షి)వరుసగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని కాలువలు చేసి బయటకు పంపించాలని ఏఓ రేవతి రైతులకు సూచించారు శనివారం మండలంలోని గుడిహత్నూర్, సీతాగొంది గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు అనంతరం ఏ
ఏఓ మాట్లాడుతూ వర్షపు నీరు నిలువ ఉండి ఆకులు ఎర్ర బడతాయో మొక్కల పొదల్లో 600గ్రాముల కాపర్ అకి క్లోరైడ్ మందు పిచికారీ చెయ్యాలని రైతులకు సూచించారు ఇందులో ఏఈఓలు శ్రీధర్, వెంకట్రావ్ రైతులు ఉన్నారు