ప్రతి ఆదివారం 10గంటకు.. 10నిమిషాు` కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్,మే 10(జనంసాక్షి): తెంగాణ రాష్ట్ర పురపాక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం 10గంట 10నిమిషా’’ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రగతి భవన్ ప్రాంగణంలోని పూకుండీు, ఇతర చోట్ల నీటి న్విను కేటీఆర్ పరిశీలించారు. పూకుండీల్లో న్వి ఉన్న నీటిని తొగించిన కేటీఆర్.. ప్రాంగణంలో యాంటీ లార్వా మందు చల్లారు. వర్షాకాం నాటికి సీజనల్ వ్యాధు నివారణ కోసం ప్రతి ఒక్కరూ చర్యు తీసుకోవాని సూచించారు. ఈ మేరకు ప్రజందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాని కేటీఆర్ పిుపునిచ్చారు. ప్రజందరూ వారి ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో అత్యంత శ్రద్ధ వహించాని.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కేటీఆర్ తెలిపారు. రానున్న 10 వారాపాటు 10 నిమిషాు చొప్పున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాను పరిశుభ్ర పర్చుకోవాని కేటీఆర్ ప్రజను కోరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.