ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ 

గిరిజన లంబాడి ఆదివాసులు తెలంగాణ సంస్కృతికి మూల స్తంభాలుకాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అలంపూర్ నియోజక వర్గం లోని ఆలంపుర్ మండలం , జిల్లేల పాడు గ్రామం లోని గిరిజన లంబాడి తండా కి వెళ్లి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ గారు లంబాడి తండా లో ఘనంగా జరుపుకున్నారుసేవాలాల్ మహారాజ్ మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి గిరిజన ,బంజారా లంబాడి ప్రజలతో మమేకమై వారితో కలిసి ముచ్చటిస్తూ
వారి తో కలిసి ఆనందంగా గడిపారుమిఠాయిలు పంచుకుని ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారుగతం లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లో వైఎస్  ప్రవేశ పెట్టిన వైఎస్ విద్యోన్నతి పథకం గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగ పడ్డాయనియిప్పటికీ ఈ ప్రాంతం లో ఓటు వేయాలి అంటే పక్క. ఊరు వెళ్లి వేయాల్సి వస్తుంది అని అక్కడి ప్రజలు వాపోయారువారికి. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఊరిలోనే ఓటు వేసే వెసులు బాటు కల్పిస్తామని సంపత్ కుమార్ హామీ యిచ్చారుఅనంతరం. వాడ వాడల పర్యటించి అక్కడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ మరియు,రాష్ట్ర SC సెల్ కన్వీనర్ వడ్డేపల్లి దేవేంద్ర,కిసాన్ సెల్ జిల్లా అద్యక్షులు నాగరాజు ,అలంపూర్ మండల అధ్యక్షులు రాము ఇటిక్యాల మండల అధ్యక్షులు రుక్మానంద రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగ శిరోమణి , అయిజ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సులోచన , తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు