బంగాళాఖాతం వైపు అల్పపీడన ద్రోణి

అండమాన్‌ పరిసరాల నుంచి మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం కదులుతోంది. మూడు రోజుల తర్వాత తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య విదర్భ ప్రాంతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయవ్యం వైపు కదులుతూ బలహీన పడి అల్పపీడనంగా మారింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర, దక్షిణ మధ్యప్రదేశ్‌, గుజరాత్ పై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ,కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

తాజావార్తలు