భారీ వర్షాల వల్ల కాలనీలుచెరువులు గా మారాయి
వరంగల్ ఈస్ట్, జులై 25 (జనం సాక్షి)దీనికి ముఖ్యమైన కారణము కాకతీయ సామ్రాజ్యం రాజులు గొలుసు కట్టుచెరువులను నిర్మాణ చేసి అందులో ఏడు ప్రధానంగా చెరువులు నిర్మించారు. అట్టి చెరువులు కాలక్రమేని కనుమరుగయ్యాయి. అట్టి చెరువు స్థలాలలో ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితులను ప్రభుత్వమే వర్షం నీరు పోయే విధంగా ఏర్పాటు చేయాలి.లేనిపక్షంలో ఆర్థిక నష్టం ప్రాణ నష్టము జరుగుతుంది. నష్టం జరగకుండా ప్రభుత్వాలు వీటిపై ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాపాడాలని వరంగల్ జిల్లా సామాజిక న్యాయవేదిక ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు