మంగళవారం వరకు అప్రమత్తం

వర్దా తుఫాను పై మంగళchandrababunaidu-k9sc-621x414livemintవారం వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావంపై సోమవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్షించారు. ఏ జిల్లాలో ఎన్ని గ్రా మాలు ప్రభావితమయ్యాయి.. ఎంతమేర నష్టం జరిగిందో ఆరా తీశారు. ఈదురుగాలులు తగ్గినా వర్షాలు పెరుగుతున్నాయన్నారు. చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలకు గండ్లు పడకుం డా తగిన చర్యలు చేపట్టాలని, సిమెంట్‌ బస్తాలతో రింగ్‌ బండ్‌లు సిద్ధం చేయాలని సూచించారు. బాధితులకు పునరావాసం, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

తాజావార్తలు