రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసనలు
జనంసాక్షి: సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మంగళవారం రోజున రైతులకు మూడు గంటలు ఉచిత కరెంటు చాలు అన్న మాటలకు బి ఆర్ ఎస్ నాయకులు ఆందోళనలు చేశారు అనంతరం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను శవ యాత్ర చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య మాట్లాడుతూ కెసిఆర్ విధానాలతో దేశంలో వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచిందని అన్నారు రేవంత్ రెడ్డి మాటలు చూస్తే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ బోగస్ అని అర్థమవుతుంది అన్నారు ఎంపీపీల పొరాం రాష్ట్ర అధ్యక్షులు సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డి నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డి రైతులకు వ్యాపారవేత్తలకు వద్దని అడిగే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమరపు రాజయ్య గారు మాట్లాడుతూ కేసీఆర్ విధానాలతో దేశంలో వ్యవసాయం రాష్ట్రం ముందంజలో నిలిచింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ బోగస్ అని అర్థమవుతుంది.
రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శ్రీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి గారు నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డి రైతులకు విద్యుత్ వద్దని.. వ్యాపారవేత్తలకు వద్దని అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ ప్రభుత్వంలో కరెంట్ మిగులు రాష్ట్రంగా నిలిచింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపిపిల ఫోరం అధ్యక్షులు శ్రీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెల్మెల రాజేశ్వర్ రెడ్డి , PACS వెనంపల్లి చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు కొండ గణేష్ , అబ్బిడి పద్మజ-రవీందర్ రెడ్డి, బత్తుల కొమురయ్య , తొంట రజినీకాంత్, తోంట ఓదెలు ఎంపీటీసీ సైదాపూర్, ఓదెలు , బిఆర్ఎస్ సైదాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు పూసాల అశోక్, కూతురు విద్వాన్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎల్కపెల్లి రవీందర్, కుమారస్వామి, బోనగిరి అనిల్, MD.ఇమామ్, మాదం స్వామి, అరవింద్, పోలు ప్రవీణ్, తాళ్ళపెల్లి నరేష్ , సుద్దాల నర్సింగ్ , కల్వల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రామక్రిష్ణ,వెన్నమల్ల రమేష్, పోలోజు రాజు పృధ్వీరాజ్, మద్దెల నిఖిల్ ,ముజ్జిగ పద్మయ్య, దొంత సురేష్,మునిపాల శ్రీనివాస్, గొల్లపెల్లి శ్రీనివాస్ ,బొల్ల హరీష్, విప్లవ్, మరియు రైతులు కార్యకర్తలు, పాల్గొన్నారు.