లోక్ సభలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగం

ఢిల్లీఅవిశ్వాస తీర్మానం చర్చలో రేవంత్ రెడ్డిఆదివాసులు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావన ఉంది .ప్రధాని, మంత్రి మండలి పైన ప్రజలకు విశ్వాసం పోయింది.జాతుల మధ్య విభజనను బ్రిటీషర్ల విధానాన్ని బ్రిటీష్ బిజెపి తీసుకు వస్తుంది.మణిపూర్ లో కుకీలు, మైతీల మధ్య విభజనను తీసుకు వచ్చారుమణిపూర్ పర్యటనకు వెళ్లకుండా ప్రధాని, హోం మంత్రి కర్నాటక ఎన్నికల ప్రయోజనాల కోసం వెళ్లారు .ప్రధాని సభకు రాకుండా తప్పించుకుంటున్నారు.ప్రధానికి ఎన్నికల ప్రయోజనాలే తప్పా , ఆదివాసుల సమస్యలు పట్టడం లేదు.ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనేలా స్పీకర్ ఆదేశించాలి.ఆదివాసీ దినోత్సవం రోజున సభకు రాకుండా ఆదివాసీలను ప్రధాని అవమాన పర్చారువన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని ప్రధాని తీసుకు వచ్చారు. బిజెపిలో సీనియర్ నేతలను మోడి పక్కన పెట్టారు.వన్ నేషన్, వన్ పర్సన్ అనేలా ప్రధాని మార్చారుపది సంవత్సరాలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.లిక్కర్ పార్టీ , నిక్కర్ పార్టీ కలసి తెలంగాణ ను దోచుకుంటున్నాయి.

తాజావార్తలు