విశాఖలో కుక్కలదాడి ఘటనపై నారాయణ ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను ఆదేశించారు. వారంలోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.

తాజావార్తలు