142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలి : భాజపా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో 142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని భాజపా డిమాండ్ చేసింది. కుంభకోణానికి పాల్పడిన కంపెనీలపై సీబీఐ చేస్తున్న దాడులను భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్వాగతించారు. ఈ కుంభకోణంఓ అసలు సూత్రధారులను అరెస్టు చేయాలని ఆయన కోరారు.



