28న PSLV C-30 ప్రయోగం

సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. ఈ నెల 28, ఉదయం 10 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-30ని ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన లక్ష్యంతో ఆస్ట్రోశాట్ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఈ ఆస్ట్రోనాట్ ఐదు సంవత్సరాల కాలం పని చేస్తుందని ఈ సమయంలో ఇది 300 టెర్రాబైట్ డేటాను సేకరిస్తుందని స్పేస్ సెంటర్ అధికారులు తెలిపారు.

తాజావార్తలు