Author Archives: janamsakshi

నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల …

ఎసిబి మళ్లీ దూకుడు

ఖమ్మం, జూన్‌ 30 : మద్యం దుకాణాలకు 30వ తేదీతో పాత లైసెన్స్‌ గడువు ముగియడంతో కొత్త లైసెన్సులు కేటాయించేందుకు లాటరీ పద్ధతిన ఎక్సైజ్‌ శాఖ పూర్తి …

వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఖమ్మం, జూన్‌ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట …

పోటెత్తిన ఆలయాలు!

కరీంనగర్‌, జూన్‌ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో …

వెబ్‌సైట్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పరీక్ష హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌ టికెట్లను అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి అధికారులు తెలిపారు. జులై 8న జరిగే రాత …

నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. …

గాలి బెయిల్‌ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్‌ కోసం యాదగిరి …

రేపు పదోతరగతి, ఇంటర్‌ దూరవిద్య ఫలితాలు

హైదరాబాద్‌: పదోతరగతి ఇంటర్మీడియట్‌ దూరవిద్య వార్షిక ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలను ప్రాథమిక విద్యామంత్రి ఎస్‌.శైలజానాథ్‌ విడుదల చేస్తారు. స్కూల్‌ డ్రాపవుట్లకు విద్యనందించాలన్న ఉద్దేశంతో …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. …

మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌ ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. …

epaper

తాజావార్తలు