Author Archives: janamsakshi

బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

కోల్‌సిటి, జూన్‌ 26, (జనం సాక్షి)  రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణిలో ప్రజలు తమ వార్డులకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత …

కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే …

శరద్‌యాదవ్‌ తో ప్రణబ్‌ భేటీ

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్‌ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్‌ బన్సల్‌ తదితరులు ఉన్నారు.

దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడు:చిదంబరం

ఢిల్లీ:దావూద్‌ ఇబ్రహీం పాకిస్ధాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంత్రి చిదంబరం అన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ విషయంలో పాక్‌ ఎందుకు మాట మార్చిందో తెలియదని ఆయన పేరొన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ను పాకిస్ధాన్‌ విడుదల చేయాలని హోంమంత్రి …

చెడు వ్యసనంతో భవిష్యత్తు వినాశనం

జ్యోతినగర్‌, జూన్‌ 26, (జనం సాక్షి)    చెడు వ్యసనం యువత భవిష్యత్తు వినాశనానికి దారి తీస్తుందని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధ …

మధ్యాహ్న భోజనం వివాదంపై విచారణ

హుస్నాబాద్‌ రూరల్‌ జూన్‌ 26(జనంసాక్షి)  మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న …

జిల్లాలో 45వేల మంది బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుట లక్ష్యం

-అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ జిల్లాలో ఐదు సంవత్సరాలు దాటిన 45వేల మంది బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట లక్ష్యంగా నిర్ణయించినట్లు అదనపు జాయింట్‌ …

సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  …

విద్యార్థుల నుండి అక్రమ వసూళ్ళు ఆపివేయాలి

వేములవాడ, జూన్‌-26,: విద్యార్థులకు అవసరమైన టి.సి.లు ఇతరత్రా అవసరమైన పనుల కోసం వారి నుండి అక్రమ వసూళ్ళు చేయడం మానుకోవాలని వై.ఎస్‌.ఆర్‌.సి.పి. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు …

epaper

తాజావార్తలు