వార్తలు

హైదరాబాద్‌ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌: నరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలీపురం, కూకట్‌పల్లి,మలక్‌పేటలలో వర్షం పడింది.

జకోవిచ్‌పై ఫెదరర్‌ గెలుపు

లండన్‌ : వింబుల్డన్‌ – 2012 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌పై రోజర్‌ ఫెదరర్‌ విజయం సాధించాడు. జకోవిచ్‌పై 6-3, 3-6, 6-4, 6-3 సెట్ల …

రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది

రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది హైదరాబాద్‌: కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ మధ్య రైల్వే ఫైఓవర్‌ నిర్మణం జాప్యం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …

కుటుంబ సమస్యతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల : గాంధీనగర్‌కు చెందిన ఉజ్వల (23) కుటుంబ సమస్యలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె …

విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘువీరా సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘవీరా సమీక్ష జరిపారు. జూలై 15లోగా ఆశించిన వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను …

ఏపీ ఫోరెన్నిక్‌ ల్యాబ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ : ఏపీ ఫోరెన్నిక్‌ ల్యాబల్‌లో 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు ల్యాబ్‌ డైరక్టర్‌ తెలిపారు. ఇందులో 16 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, 3 ల్యాబ్‌ …

ఓయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 15 వేర్వేరు కేసుల్లో 984 మంది విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరిస్తూ …

ఎస్‌జీటీ ఖాళీలపై జీవో 56 విడుదల

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్రంలోని ఎస్‌జీటీ ఖాళీలను బ్లాక్‌ చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 56ను విడుదల చేసింది.

జీవవైవిధ్య సదస్సుకు రూ. 125 కోట్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. ఇందులో …

ఏసీబి వలలో ల్యాండ్‌ సర్వే రికార్డ్స్‌ ఇన్స్‌పెక్టర్‌, సహాయకుడు

భూమిని కొలవడానికి లంచం డిమాండ్‌ చేస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంకు చెందిన ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌ రాజమోళి, సహాయకుడు రామస్వామిలు రూ .15000 లంచం తీకుంటూ …

తాజావార్తలు