జిల్లా వార్తలు

జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం

ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్‌ చేసింది.

రాచపల్లి గ్రామంలో వైద్యశిభిరం

కరీంనగర: జమ్మికుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో లయన్స్‌క్లబ్‌, జడ్పి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ుచిత వైద్య శిభిరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హాజరయినారు. …

కౌతాల మండలంలో ఘనంగా వైఎస్‌ వర్ధంతి

ఆదిలాబాద్‌: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.

తెదేపా దీక్షను అడ్డుకున్న వైకాపా నేతలు

కృష్ణా: కృష్ణా డెల్టాకు  నీరు విడుదల చేయాలంటూ నందివాడ మండలం జనార్థనపురంలో తెలుగుదేశం పార్టీ దీక్ష చేపట్టింది. తెదేపా  దీక్షను వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య …

మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆశ్విన్‌ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెహ్వాగ్‌కు …

బోధనారుసుములపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు: బొత్స

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి బోధనా రుసుంపై మాట్లాడే హక్కు  లేదని పీసీసీ అధినేత బొత్స వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ కళాశాలల్లో చదివిన వారికి బోధనా …

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాదులు దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తిని …

బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్‌ చేశారు.

బంద్‌ను విజయవంతం చేయాలి:ఏబీవీపీ

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ ఈ నెల 4న దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన విఝయవంతం చేయాలన్నారు. గోడ పత్రికలను …

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు

వరంగల్‌: సుబేదార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీఐ సురేశ్‌ సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ వాహనాలు తనిఖీల్లో పట్టుబడినాయి. …

తాజావార్తలు